Jr Ntr Injured In RRR Movie Shooting || Filmibeat Telugu

2019-04-24 1

Another disturbance for RRR unit, After Ram Charan, Jr Ntr was injured. He attended shooting with bandage with Hand. NTR photos are going viral in social media. Unit not revealed and responded on this news.
#ssrajamouli
#rrrmovie
#juniorntr
#ramcharan
#aliabhatt
#daisyedgarjones
#dvvdanaiah

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్‌ గాయం కావడం, ఆ తర్వాత వెంటనే సినిమా నుంచి ఓ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం గందరగోళంగా మారాయట. తాజాగా ఎన్టీఆర్ గాయపడిన వార్త మీడియాలో వైరల్‌గా మారింది.